AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: జగనన్నకు పోటీగా ట్రాక్టర్ నడిపిన షర్మిలక్క.. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగిందిలా..

ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 87వ రోజు ఆమె ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించారు.ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల అన్నలా ట్రాక్టర్‌ నడిపించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

YS Sharmila: జగనన్నకు పోటీగా ట్రాక్టర్ నడిపిన షర్మిలక్క.. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగిందిలా..
Sharmila Driving Tractor 1
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2022 | 3:43 PM

Share

YS Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయ‌స్ ష‌ర్మిల ప్రజాప్రస్థానం పేరిట తలపెట్టిన పాదయాత్ర 87రోజులు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన వైయస్ షర్మిల.. తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రజల సమస్యలను ప్రజల ఇంటి ముంగిట నేరుగా తెలుసుకోవడం కోసం ప్రజాప్రస్థాన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 87వ రోజు ఆమె ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించారు.ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల అన్నలా ట్రాక్టర్‌ నడిపించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Sharmila

Sharmila

ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర జోరుగా సాగింది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షర్మిలక్క వెంటే తామంతా అంటూ పాదయాత్రలో నడిచారు. ఈ క్రమంలోనే ఉప్పల మడక గ్రామానికి చేరుకున్న షర్మిల అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు షర్మిలను ట్రాక్టర్‌ నడపాలంటూ కోరారు. రైతుల కోరిక మేరకు వైఎస్‌ షర్మిల ట్రాక్టర్ నడిపించారు. ఒక్కరోజు ముందుగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ట్రాక్టర్‌ నడిపించారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు అందజేసిన ట్రాక్టర్‌లు, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే రైతులకు‌ పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు ఏపీ సీఎం జగన్. దీనికి సంభందించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

అన్నకు పోటీగా షర్మిల ట్రాక్టర్‌ నడిపిందంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!