ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఏలూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.

Breaking
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఏలూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలు కాగా, మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
