అధిక ప్రోటీన్ ఉండే మీల్ మేకర్ బిర్యానీ.. ఇది తింటే రుచికి.. రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం
సండే వచ్చిందంటే చాలు ఇళ్లల్లో బిర్యానీ సువాసనలు గుబాళించాల్సిందే. సాధారణంగా బిర్యానీ అనగానే మనకు చికెన్ లేదా మటన్ బిర్యానీలే గుర్తొస్తాయి. అయితే, శాకాహారులు (వెజిటేరియన్స్) మరియు జిమ్‌కి వెళ్తూ డైట్ ఫాలో అయ్యేవారికి నాన్ వెజ్ తినే వీలుండదు. అలాంటి వారి కోసం చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యధిక ప్రోటీన్లు అందించే ఒక అద్భుతమైన వంటకం ఉంది. అదే 'సోయా చంక్స్ బిర్యానీ' లేదా 'మీల్ మేకర్ బిర్యానీ'.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
