AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్.. నవంబర్ 7న సికింద్రాబాద్ బీసీ ఆత్మగౌరవ ర్యాలీ

Telangana Elections: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ అగ్ర నేతలతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దశలవారీగా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.. ఇప్పుడు మళ్లీ ప్రచారంపై ఫోకస్‌ పెట్టారు. దానిలో భాగంగా.. ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.

PM Modi: తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్.. నవంబర్ 7న సికింద్రాబాద్ బీసీ ఆత్మగౌరవ ర్యాలీ
PM Modi
Sanjay Kasula
|

Updated on: Nov 03, 2023 | 9:37 AM

Share

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వేగం పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ అగ్ర నేతలతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దశలవారీగా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.. ఇప్పుడు మళ్లీ ప్రచారంపై ఫోకస్‌ పెట్టారు. దానిలో భాగంగా.. ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.

ఈనెల 7, 11,19 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 7న తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు. అలాగే.. 11న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు కూడా ముఖ్యఅతిథిగా రాబోతున్నారు ప్రధాని మోదీ.

ఇక.. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు మోదీ తెలంగాణకు రానుండటంతో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. గత పర్యటన సందర్భంగా.. తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసి వెళ్లిన మోదీ.. ఈసారి కూడా అదే పంథా కొనసాగిస్తారా..? లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది.

వీడియో కోసం ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..