AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారు జాగ్రత్త.. ఏ పని చేసినా దరిద్రమే, దురదృష్టమే!

కుజ గ్రహం, శని గ్రహం రెండు విభిన్న స్వభావం గల గ్రహాలు. అయితే అతి త్వరలో ఈ రెండు గ్రహాల సంయోగం జరగనుంది. దీంతో ఈ రెండు గ్రహాల కలియిక , నాలుగు రాశుల వారికి చాలా సమస్యలకు కారణం కానుంది. కాగా, ఇది ఏ రాశుల వారికి ఇబ్బందులు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 31, 2026 | 8:21 PM

Share
ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే కుంభ రాశిలో సంచారంలో ఉన్న కుజుడు ఏప్రిల్ 2న మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో రెండు గ్రహాల సంయోగం వలన నాలుగు రాశుల వారికి అనేక సమస్యలు ఎదురుకానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అంతే కాకుండా వీరు మానసికంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అందుకే కుంభ రాశి వారు కుజ , శని గ్రహాల కలయిక  సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఏప్రిల్ నెల మొత్తం చాలా దరిద్రంగా ఉండనుంది. ఈ రాశి వారు ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలతో సతమతం అవుతారు. అనుకోని విధంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అన్ని విధాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కార్యాలయంలో సీనియర్స్ నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

3 / 5
మీన రాశి : మీన రాశి వారు చాలా గందరగోళానికి గురి అవుతారు. అనుకోని విధంగా ఇబ్బందులో ఎదుర్కుంటారు . ఏ పని చేసినా కలిసి రాదు, అనారోగ్య సమస్యలు అధికం అవుతుంది. కుటుంబ కలహాలు చాలా ఎక్కువ అవుతాయి. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి.

4 / 5
వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అనేక విధాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఏ పని చేసినా ఆచీ తూచీ అడుగు వేయడం చాలా మంచిది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్