Navaratri 2024: ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దుర్గాదేవికి అలంకరణ.. రోజూ అన్నదాన కార్యక్రమం

ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శమించిన అమ్మవారికి 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించి భక్తిని చాటుకున్నారు. వంద, 200,500 విలువైన కరెన్సీ నోట్లను దండలుగా కుచ్చి అమ్మవారి మెడలో పూలమాలగా అలంకరించారు. కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. కరెన్సీ నోట్ల కట్టలను అమ్మవారి ఎదుట పళ్లెంలో నైవేద్యంలో ఏర్పాటు చేశారు.

Navaratri 2024: ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దుర్గాదేవికి అలంకరణ.. రోజూ అన్నదాన కార్యక్రమం
Durgadevi Decoration With Currency
Follow us
M Revan Reddy

| Edited By: Anil kumar poka

Updated on: Oct 07, 2024 | 1:36 PM

దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకో అవతారంలో దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటి కుంటున్నారు. కొందరు కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని అలంకరిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమ్మవారికి 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు.

దేవీ నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు దుర్గాదేవి శ్రీమహాలక్ష్మి దేవీ అవతారంలో దర్శనమిచ్చింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లోఆర్యవైశ్య సంఘంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శమించిన అమ్మవారికి 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించి భక్తిని చాటుకున్నారు. వంద, 200,500 విలువైన కరెన్సీ నోట్లను దండలుగా అల్లి అమ్మవారి మెడలో పూలమాలగా అలంకరించారు. కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. కరెన్సీ నోట్ల కట్టలను అమ్మవారి ఎదుట పళ్లెంలో నైవేద్యంలో ఏర్పాటు చేశారు. దుర్గాదేవి అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో పూజించారు. తమ కుటుంబాలను ప్రజలను ధనలక్ష్మి దేవి కటాక్షించాలని వేడుకున్నారు.

ఇవి కూడా చదవండి

తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటి కుంటున్నారు. 30 ఏళ్లుగా ఆర్యవైశ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో