Telangana: మామిడి తోటలో మిస్టరీ గుంత గురించి పోలీసులకు ఫోన్.. అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపించగా..

అక్కడ ఓ అనుమానస్పద గుంతను చూశామంటూ పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో కాప్స్ వెంటనే అక్కడికి వెళ్లారు. పరిస్థితిని అంచనా వేసి.. తవ్వకాలు షురూ చేశారు. చివరకు...

Telangana: మామిడి తోటలో మిస్టరీ గుంత గురించి పోలీసులకు ఫోన్.. అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపించగా..
Pothole
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 04, 2022 | 1:25 PM

Hanumakonda district: హనుమకొండ జిల్లాలో ఓ గుంత ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. మాజీ ఎమ్మెల్యే మామిడి తోటలో పోలీసుల తనిఖీలు చేయడం చర్చనీయాంశమైంది. భీమదేవరపల్లి మండలం(Bheemdevarapalli Mandal )లోని పాల డైరీ పక్కన ఉన్న మామిడి తోటవైపు  వెళ్లిన స్థానికులకు అక్కడ అనుమానాస్పద గుంత కనిపించింది. గుంతను తవ్వి పూడ్చిన ఆనవాళ్లతో పాటు పైన కత్తి పెట్టి  ఉండటంతో.. వారికి ఏదో తేడాగా అనిపించింది. ఏమైనా మర్డర్ జరిగిందేమో.. ఎవర్నైనా పూడ్చి పెట్టారేమో అన్న అనుమానంతో  వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్పాట్‌ను పరిశీలించి.. ఉన్నతాధికారుల ఆదేశాలతో వెంటనే ఆ గుంతను తవ్వించారు. అయితే అనూహ్యంగా  ఆ గుంతలో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. అమావాస్య రోజున క్షుద్రపూజలు జరిపి ఉంటారేమో అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ తోటకు దగ్గర్లోని సీసీ విజువల్స్ పరిశీలిస్తున్నారు. ఈ గుంత విషయం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. అదీ మాజీ ఎమ్మెల్యే తోట అవ్వడంతో ఇంకాస్త ప్రాధాన్యత పెరిగింది. త్వరలోనే ఈ చర్యకు పాల్పడిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Black Magic

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు