IT Raids: ప్రముఖ షాపింగ్ మాల్స్‌పై ఐటీ నజర్.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారుల సోదాలు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 40 చోట్ల సోదాలు చేపట్టారు. కళామందిర్ షాప్ డైరెక్టర్ల ఇళ్లలోనే ఈ సోదాలన్నీ జరుగుతున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ఆరు గంటలకే డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్‌ ఇళ్లకి ఐటీ అధికారులు చేరుకున్నారు. నాలుగు గంటలుగా ఇద్దరి ఇళ్లలో సోదాలు

Follow us
Shiva Prajapati

|

Updated on: May 02, 2023 | 12:15 PM

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆదాయపన్ను అధికారులు దాడులు మొదలయ్యాయి. మొన్నటి వరకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, సినిమా సంస్థల్లో సోదాలు చేసిన IT అధికారులు తాజాగా ప్రముఖ వస్త్ర దుకాణాలపై దృష్టి సారించారు. పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను ఎగవేశారనే ఆరోపణలపై కళామందిర్‌, కాంచీపురం సిల్క్స్‌, వరమహాలక్ష్మి, కేఎల్ఎం ఫ్యాషన్‌ మాల్స్‌, వాటి యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 40 చోట్ల సోదాలు చేపట్టారు. కళామందిర్ షాప్ డైరెక్టర్ల ఇళ్లలోనే ఈ సోదాలన్నీ జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఆరు గంటలకే డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్‌ ఇళ్లకి ఐటీ అధికారులు చేరుకున్నారు. నాలుగు గంటలుగా ఇద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.

కళామందిర్‌, వరమహాలక్ష్మి, కాంచీపురం, KLM ఫ్యాషన్‌ సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో సోదాలు నిర్వహించారు. 40 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు.. కళామందిర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, డైరెక్టర్‌ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఆదాయ పన్ను పెద్ద మొత్తంలో ఎగవేశారని ఆరోపణల నేపథ్యంలో.. అధికారులు నేడు సోదాలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే