Viral Video: ఇంత ప్రేమ తట్టుకోవడం కష్టమే.. ప్రియుడిని బుజ్జగిస్తున్న ఆడ కంగారూ.. ఫిదా అవ్వాల్సిందే..

ప్రేమికుల మధ్య అలకలు కామన్.. బుజ్జగింపులూ కామన్.. ఈ అలకలు, బుజ్జగింపులే ప్రేమలో మధురానుభూతులగా నిలుస్తాయి. ఆనందమయమైన జీవితానికి కారణం అవుతాయి. ప్రేమికుల మధ్య అప్యాయతతో కూడిన ఘర్షణలు, అలకలు, ఆ తరువాత బుజ్జగింపులను మనం అనేక సందర్భాల్లో..

Viral Video: ఇంత ప్రేమ తట్టుకోవడం కష్టమే.. ప్రియుడిని బుజ్జగిస్తున్న ఆడ కంగారూ.. ఫిదా అవ్వాల్సిందే..
Kangaroo
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 30, 2023 | 9:50 AM

ప్రేమికుల మధ్య అలకలు కామన్.. బుజ్జగింపులూ కామన్.. ఈ అలకలు, బుజ్జగింపులే ప్రేమలో మధురానుభూతులగా నిలుస్తాయి. ఆనందమయమైన జీవితానికి కారణం అవుతాయి. ప్రేమికుల మధ్య అప్యాయతతో కూడిన ఘర్షణలు, అలకలు, ఆ తరువాత బుజ్జగింపులను మనం అనేక సందర్భాల్లో చూశాం. కొట్టుకుని, తిట్టుకున్నవారే ఆ తరువాత కలిసి మెలిసి సంతోషంగా ఉండటం మనకు కనిపిస్తూనే ఉంటుంది.

మనుషుల్లో ఇలాంటి సహజం.. మరి జంతువుల్లో? జంతువుల్లో కూడా ప్రేమ ఉంటదా? అవి కూడా ప్రేమించుకుంటాయా? వాటి మధ్య కూడా అలకలు, బుజ్జగింపులు ఉంటాయా? అంటే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. అవును, మరి.. ఇంత క్యూటీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

@AMAZlNGNATURE పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో కంగారూలకు సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేశాడు. ఈ వీడియోలో ఆడ కంగారూ.. అలిగి, ఆగ్రహంతో ఉన్న మగ కంగారూను బుజ్జగిస్తోంది. తన చేతిని పట్టుకుని ముద్దు పెడుతూ కూల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ, కోపంతో ఉన్న మగ కంగారూ.. తన చేత్తో చెంప చెళ్లుమనిపించింది. అయినప్పటికీ.. తగ్గకుండా ఆడ కంగారూ శాంతపరిచే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీటి ప్రేమ ముందు.. మనుషుల ప్రేమ బలాదూర్ అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?