నలుగురు డీఈవోలకు జైలు శిక్ష

తెలంగాణ హైకోర్టు నలుగురు జిల్లా విద్యా శాఖాధికారులకు జైలు శిక్ష విధించింది. 1998 డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక కేసులో కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు డీఈవోలకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అప్పుడు పనిచేసిన డీఈవోలకు శిక్ష పడింది. వీరికి రెండు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఈ శిక్షపై అప్పీలుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాలు నిలిపేసింది.

నలుగురు డీఈవోలకు జైలు శిక్ష
Follow us

|

Updated on: Sep 05, 2019 | 8:18 PM