Hyderabad:హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఆదివారం సైక్లింగ్‌ మారథాన్‌.. ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు

Hyderabad: ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌కు అన్ని ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్‌25) ఈ మారథాన్ జరగనుంది. ఈసారి సుమారు 1000 మంది సైక్లిస్టులు ఈ రేస్‌లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు.

Hyderabad:హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఆదివారం సైక్లింగ్‌ మారథాన్‌.. ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు
Cycling Marathon
Follow us

|

Updated on: Sep 24, 2022 | 11:20 AM

Traffic Restrictions: ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌కు అన్ని ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్‌25) ఈ మారథాన్ జరగనుంది. ఈసారి సుమారు 1000 మంది సైక్లిస్టులు ఈ రేస్‌లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐటీసీ కోహినూర్‌, ఐకియా, రోట‌రీ, కేబుల్ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్‌, గ‌చ్చిబౌలి రోడ్డు నెంబ‌ర్ 45, దుర్గం చెరువు, జూబ్లిహిల్స్ ఇనార్బిట్‌మాల్, సీవోడీ జంక్షన్‌ త‌దిత‌ర ప్రాంతాల మీదుగా సైక్లింగ్ మార‌థాన్ జ‌రుగుతుంద‌ని, ఈ సమయంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని డీసీసీ తెలిపారు.

కాగా 8 గంటల వరకే ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ఆ తర్వాత సాధరణ రాకపోకలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా ప్రతి ఏడాది గ్యాథ‌రింగ్ సైక్లింగ్ క‌మ్యూనిటీ సంస్థ సైక్లింగ్ మార‌థాన్ ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఈ రేస్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఏడాదికేడాది ఈ పోటీలో పాల్గొనే సైక్లిస్టుల సంఖ్య పెరుగుతుందని, ఈసారి ఏకంగా 1000 మంది సైక్లిస్టులు రేసులో పాల్గొననున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ