Optical Illusion: అందమైన పూల మధ్యన అంతే అందమైన రెండు ముఖాలు.. 10 సెకన్లలో కనిపెడితే మీరు తోపులే..

Viral Photo: కొన్ని ఫొటోలు చాలా విచిత్రంగా ఉంటాయి. చూడడానికి అవి మామూలుగానే కనిపించినా, అందులో ఎన్నో మర్మాలు దాగి ఉంటాయి. ఇటువంటి చిత్ర విచిత్రమైన ఫొటోలనే ఆప్టికల్‌ ఇల్యూషన్స్ అంటారు.

Optical Illusion: అందమైన పూల మధ్యన అంతే అందమైన రెండు ముఖాలు.. 10 సెకన్లలో కనిపెడితే మీరు తోపులే..
Optical Illusion
Follow us
Basha Shek

|

Updated on: Sep 23, 2022 | 9:35 AM

Viral Photo: కొన్ని ఫొటోలు చాలా విచిత్రంగా ఉంటాయి. చూడడానికి అవి మామూలుగానే కనిపించినా, అందులో ఎన్నో మర్మాలు దాగి ఉంటాయి. ఇటువంటి చిత్ర విచిత్రమైన ఫొటోలనే ఆప్టికల్‌ ఇల్యూషన్స్ అంటారు. నేటి రోజుల్లో ఇలాంటి ఫొటోలు నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ ఫొటో పజిల్స్‌పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అలాంటి ఫొటో పజిల్‌ ఒకటి సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. డిజైనర్‌ ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దిన ఈ ఫొటోలో రెండు అందమైన ముఖాలను దాచిపెట్టాడు. ఇప్పుడు సవాలు ఏమిటంటే, ఆ ముఖాలు ఎక్కడ ఉన్నాయో 10 సెకన్లలోపు చెప్పాలి. మీ కంటి చూపు డేగ వలె పదునుగా ఉంటే, మీరు ఈ పజిల్‌ను చిటికెలో పరిష్కరిస్తారు. ఈ చిత్రాన్ని పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. కానీ ఈ ఫొటో పజిల్‌ను పరిష్కరించాలంటే పెద్దలు కూడా కాస్త చెమటోడ్చాల్సిందే.

వైరలవుతోన్న ఈ ఫొటోలో ఒక మహిళ, అలాగే అందమైన పూల కుండీని మనం చూడవచ్చు. ఆ మహిళ చేతిలో పువ్వు పట్టుకుని ఏదో ఆలోచిస్తోంది. ఈ ఫొటోలో ముఖాలను కనుగొనడం కొంచెం కష్టమే కానీ.. స్కెచ్‌ను తదేకంగా చూస్తే మాత్రం ఈజీగా ఈ సవాల్‌ను డీకోడ్‌ చేయగలరంటున్నాడు ఈ ఫొటోను రూపొందించిన డిజైనర్‌. అన్నట్లు మనకు ఒక క్లూ కూడా ఇచ్చాడండోయ్‌. అదేంటంటే.. ఆ రెండు ముఖాలు మహిళలవేనట. మరి ఇప్పుడైనా ఈ పజిల్‌ను సాల్వ్‌ చేశారా? లేకపోతే సమాధానం కోసం కింద ఫొటోను చూడండి.

0

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?