Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో టీసేవా జాబ్‌ ఫెయిర్‌.. ఇంటర్‌ నుంచి…

T-seva Job Fair In Hyderabad: భారతసేవ సెంటర్‌కు చెందిన టీ-సేవ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా నియమకాలు కుంటుపడ్డ తరుణంలో నిరుద్యోగుల కోసం జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించనుంది...

Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో టీసేవా జాబ్‌ ఫెయిర్‌.. ఇంటర్‌ నుంచి...
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 30, 2021 | 9:57 PM

T-seva Job Fair In Hyderabad: భారతసేవ సెంటర్‌కు చెందిన టీ-సేవ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా నియమకాలు కుంటుపడ్డ తరుణంలో నిరుద్యోగుల కోసం జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించనుంది. ఫిబ్రవరి 2న జరగనున్న ఈ వాక్‌ ఇన్‌ జాబ్‌ ఫెయిర్‌ను హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న టీ-సేవా కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్‌ ఫెయిర్‌కు హాజరుకావొచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మణికొండలోని టీ-సేవాకార్యాలయంలో సప్రందించవచ్చు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో సంబంధింత విద్యా అర్హత సర్టిఫికెట్లతో పాటు రెజ్యుమేను వెంటతెచ్చుకోవాలని తెలిపారు. మార్కెటింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, సేల్స్‌, ఎడ్యుకేషన్‌ కౌన్నెలింగ్, బ్యాంక్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌, ఆన్‌లైన్‌ సర్వీస్‌లతో పాటు ఇతర రంగాల్లో వివిధ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టుల కోసం ఈ జాబ్‌ మేళాను నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు 9505800047 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఇక ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్క నిరుద్యోగి ఉపయోగించుకోవాలని సూచించారు.

Also Read: Degree Exams in Telangana: డిగ్రీ విద్యార్థులూ బీ అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి..

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే