Hyderabad MMTS Trains: నగర ప్రయాణికులకు అలెర్ట్.. ఆదివారం పలు MMTS రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే
MMTS Trains Cancelled: రద్దీలేని కారణంగా వారాంతాల్లో ఎంఎంటీస్ రైళ్ల(MMTS Trains) సర్వీసులను బాగా తగ్గిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ వారం కూడా కీలక ప్రకటన చేసింది. ఆదివారం (జులై31) పలు లోకల్ ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది
MMTS Trains Cancelled: రద్దీలేని కారణంగా వారాంతాల్లో ఎంఎంటీస్ రైళ్ల(MMTS Trains) సర్వీసులను బాగా తగ్గిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ వారం కూడా కీలక ప్రకటన చేసింది. ఆదివారం (జులై31) పలు లోకల్ ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులు, ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి- ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు ప్రకటించారు.
రద్దైన రైళ్ల వివరాలివే..
లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో..
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
హైదరాబాద్- లింగంపల్లి రూట్‌లో..
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో..
47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి- ఫలక్ నూమా రూట్‌లో..
47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో..
47150
లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో..
47195
Cancellation of 34 MMTS Train Services on Sunday 31.07.2022@drmsecunderabad @drmhyb pic.twitter.com/F7Z5QoBQcE
— South Central Railway (@SCRailwayIndia) July 30, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..