AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad MMTS Trains: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు అలెర్ట్‌.. ఆదివారం ఆ మార్గాల్లో పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..

MMTS Trains Cancelled: ఇటీవల వారాంతాల్లో ముఖ్యంగా ఆదివారాల్లో ఎంఎంటీస్‌ రైళ్ల (MMTS Trains) సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే శాఖ బాగా తగ్గిస్తోన్న సంగతి తెలిసిందే. రద్దీ లేని మార్గాల్లో వీలైనంతవరకు సర్వీసులను నిలిపేస్తూ వస్తోంది..

Hyderabad MMTS Trains: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు అలెర్ట్‌.. ఆదివారం ఆ మార్గాల్లో పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..
Mmts Trains
Basha Shek
|

Updated on: Jun 25, 2022 | 3:42 PM

Share

MMTS Trains Cancelled: ఇటీవల వారాంతాల్లో ముఖ్యంగా ఆదివారాల్లో ఎంఎంటీస్‌ రైళ్ల (MMTS Trains) సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే శాఖ బాగా తగ్గిస్తోన్న సంగతి తెలిసిందే. రద్దీ లేని మార్గాల్లో వీలైనంతవరకు సర్వీసులను నిలిపేస్తూ వస్తోంది. ఈక్రమంలో మరోసారి ఎంఎంటీస్‌ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. ఆదివారం (జూన్‌26) పలు లోకల్‌ ట్రైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులు, ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రద్దైన రైళ్ల వివరాలివే..

ఇవి కూడా చదవండి

లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో..

47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

హైదరాబాద్- లింగంపల్లి రూట్‌లో..

47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో..

47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

లింగంపల్లి- ఫలక్ నూమా రూట్‌లో..

47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో..

47150

లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో..

47195

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..