Smita Sabharwal: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన డీటీ.. అలర్ట్‌గా ఉండటంతో ప్రాణాపాయం తప్పిందన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్..

జూబ్లీహిల్స్‌లో డిప్యూటీ తహశీల్దార్‌ ఒకరు హల్‌చల్‌ చేశాడు.. ఏకంగా ఐఏఎస్‌ స్మితాసబర్వాల్‌ ఇంట్లోకి చొరబడే యత్నం చేయడం కలకలం రేపింది. డిప్యూటీ తహశీల్దార్‌ ఆనంద్‌..

Smita Sabharwal: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన డీటీ.. అలర్ట్‌గా ఉండటంతో ప్రాణాపాయం తప్పిందన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్..
Smita Sabharwal
Follow us

|

Updated on: Jan 22, 2023 | 11:47 AM

జూబ్లీహిల్స్‌లో డిప్యూటీ తహశీల్దార్‌ ఒకరు హల్‌చల్‌ చేశాడు.. ఏకంగా ఐఏఎస్‌ స్మితాసబర్వాల్‌ ఇంట్లోకి చొరబడే యత్నం చేయడం కలకలం రేపింది. డిప్యూటీ తహశీల్దార్‌ ఆనంద్‌.. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డాడు. అతణ్ణి చూసిన అధికారిణి.. కేకలు వేడయంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మేడ్చెల్ మల్కాజ్‌గిరికి చెందిన డిప్యూటీ తహశీల్దార్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందితో కూడా ఆనంద్ దురుసుగా ప్రవర్తించాడు. అయితే, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి ఉన్న స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి.. అర్ధరాత్రివేళ డీటీ వెళ్లడం కలకలం రేపింది. అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడడంపై.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో స్మితా సబర్వాల్ ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ తహశీల్దార్‌ ఆనందర్ కుమారెడ్డి, స్నేహితుడు బాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా, ఈ ఘటనపై ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ స్పందించారు. రాత్రి అత్యంత బాధాకరమైన సంఘటన జరిగిందంటూ పేర్కొన్నారు. రాత్రి ఓ వ్యక్తి నా ఇంట్లోకి వచ్చాడు. అప్రమత్తతో ప్రాణాలు కాపాడుకున్నాను.. ప్రజలు అందరూ ఇలా అప్రమత్తంగా ఉండాలంటూ స్మితా సబర్వాల్‌ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎల్లప్పుడూ భద్రతను పర్యవేక్షించుకోవాలని .. అత్యవసర సమయాల్లో డయిల్ 100 నెంబర్‌కు ఫోన్ చేయాలంటూ సూచించారు.

ఇవి కూడా చదవండి

మహిళా ఐఏఎస్‌ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ఓ డిప్యూటీ తహసీల్దార్‌ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!