ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్

ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు టాప్‌ 10లో చోటు సంపాదించుకుంది. 2019 సంవత్సరానికి గానూ విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌హెల్ప్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యుత్తమైన ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు, గ్రీస్‌లోని ఏథెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మూడో స్థానంలో నిలిచాయి. […]

ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 7:54 PM

ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు టాప్‌ 10లో చోటు సంపాదించుకుంది. 2019 సంవత్సరానికి గానూ విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌హెల్ప్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది.

ప్రపంచంలోని అత్యుత్తమైన ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు, గ్రీస్‌లోని ఏథెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మూడో స్థానంలో నిలిచాయి. కాగా.. అమెరికా, యూకే నుంచి ఏ విమానాశ్రయాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్‌ అవకాశాల వంటివి పరిగణనలోకి తీసుకుని ఎయిర్‌హెల్ప్‌ విమానాశ్రయాలకు ర్యాంకింగ్స్‌ ఇచ్చింది. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే జరిపి ఈ జాబితా రూపొందించింది.

ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ రెండు, ఏరోమెక్సికో మూడో స్థానం దక్కించుకున్నాయి.

Latest Articles
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు