రైలులో బాంబు పెట్టాం.. ఆగంతకుల నుంచి ఫోన్.. రైల్వే పోలీసుల ముమ్మర తనిఖీలు
విశాఖ నుంచి ముంబై వెళ్తున్న రైలులో బాంబు బాంబు(Bomb warning) బెదిరింపు కలకలం రేపింది. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి వచ్చే రైళ్లల్లో...
విశాఖ నుంచి ముంబై వెళ్తున్న రైలులో బాంబు బాంబు(Bomb warning) బెదిరింపు కలకలం రేపింది. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి వచ్చే రైళ్లల్లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. కాజీపేట(Kazipet) లో లోకమాన్య తిలక్ టెర్మినస్ రైలును, చర్లపల్లిలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ను ఆపి తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో అన్ని బోగీల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వస్తువులను తనిఖీ చేస్తున్నారు.
Also Read
Watch Video: గాలిలో ఎగురుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Summer Hair Care Tips: వేసవిలో జుట్టు మెరిసేలా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి.. అవెంటో తెలుసా..