సింగరేణి ‘బొనాంజా’.. కేసీఆర్ చలవే: కేటీఆర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ గణనీయమైన అభివృద్ధి సాధించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన కేటీఆర్.. గడిచిన ఐదేళ్లలో అమ్మకాలు 11,928కోట్ల నుంచి 25,828కోట్లకు పెరిగి.. 117శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. అలాగే లాభాల వృద్ధి 419కోట్ల నుంచి 1600కోట్లకు చేరిందని.. అంటే దాదాపు 282 శాతం లాభం నమోదైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ, ఉద్యోగులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. Singareni Collieries […]
సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ గణనీయమైన అభివృద్ధి సాధించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన కేటీఆర్.. గడిచిన ఐదేళ్లలో అమ్మకాలు 11,928కోట్ల నుంచి 25,828కోట్లకు పెరిగి.. 117శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. అలాగే లాభాల వృద్ధి 419కోట్ల నుంచి 1600కోట్లకు చేరిందని.. అంటే దాదాపు 282 శాతం లాభం నమోదైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ, ఉద్యోగులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Singareni Collieries has performed exceptionally last 5 years under the leadership of Hon’ble CM KCR Garu?
Sales have grown from ₹11,928Cr to ₹25,828Cr (by 117%)
Profits have grown from ₹419Cr to ₹1600Cr (by 282%)
My compliments to the employees of SCCL & CMD Sridhar Garu pic.twitter.com/xVmLLaSu2E
— KTR (@KTRTRS) May 17, 2019