దోపిడీ నిలయాలుగా ప్రైవేట్ పాఠశాలలు… టీవీ9 స్పెషల్ రిపోర్ట్!

కార్పొరేట్ స్కూళ్ళు… కళ్ళు చెదిరే ఫీజులు నిబంధనలకు నీళ్లు… లక్షల వసూళ్లు చదువు కొనలేక… తల్లిదండ్రుల విలవిల విద్యా దందా కోరలు చాచింది. రోజురోజుకి విస్తరిస్తున్న కార్పోరేట్ స్కూళ్లు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ధనదాహం తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పిచేస్తోంది. డబ్బే ధ్యేయంగా విద్యా విలువల్ని తుంగలోకి తోస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై టీవీ9 చేసిన నిఘాలో మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. ఎల్కేజీ అడ్మిషన్లకే లక్షలు వసూలు చేస్తున్నారు. […]

దోపిడీ నిలయాలుగా ప్రైవేట్ పాఠశాలలు... టీవీ9 స్పెషల్ రిపోర్ట్!
Follow us

| Edited By:

Updated on: May 16, 2019 | 8:57 PM

  • కార్పొరేట్ స్కూళ్ళు… కళ్ళు చెదిరే ఫీజులు
  • నిబంధనలకు నీళ్లు… లక్షల వసూళ్లు
  • చదువు కొనలేక… తల్లిదండ్రుల విలవిల

విద్యా దందా కోరలు చాచింది. రోజురోజుకి విస్తరిస్తున్న కార్పోరేట్ స్కూళ్లు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ధనదాహం తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పిచేస్తోంది. డబ్బే ధ్యేయంగా విద్యా విలువల్ని తుంగలోకి తోస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై టీవీ9 చేసిన నిఘాలో మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. ఎల్కేజీ అడ్మిషన్లకే లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. సరైన ప్లేగ్రౌండ్ ఉండదు. పిల్లలు స్కూల్లోనే తినాలి. దీనికి అదనంగా డబ్బులు చెల్లించాలి. ఒక్క ఫీజుతోనే సరిపోదు ఫీల్డ్ ట్రిప్, ప్రాజెక్టు వర్క్, స్పోర్ట్స్, లాబ్స్, లైబ్రరీ అంటూ అదనపు ఫీజులు వసూలు చేస్తారు. వీటికి రసీదులు కూడా ఉండవు. నగరంలో ప్రముఖ ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఈ విధంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

Latest Articles
ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. మోడల్‌ దారుణ హత్య!
ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. మోడల్‌ దారుణ హత్య!
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..