AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBR park theft: నటి ఛౌరాసియాపై దాడి కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి సీసీ విజువల్స్ విడుదల

హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌లో సినీ నటి ఛౌరాసియాపై అటాక్ చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. వారం రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు.

KBR park theft: నటి ఛౌరాసియాపై దాడి కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి సీసీ విజువల్స్ విడుదల
Shalu Chourasia Case
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 20, 2021 | 6:43 PM

Share

హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌లో సినీ నటి ఛౌరాసియాపై అటాక్ చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. వారం రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. సినీ నటి ఛౌరాసియాపై దాడి చేసింది లైట్‌మెన్ కొమ్ము బాబుగా పోలీసులు తెలిపారు. కృష్ణానగర్‌లో నివాసముండే బాబు… సినీ ఫీల్డ్‌లో లైట్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కేబీఆర్‌ పార్క్‌లో ఛౌరాసియాపై అటాక్ చేసిన బాబు … ఆమె ఫోన్‌ లాక్కుని పారిపోయాడు. అయితే, పార్క్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడ్ని గుర్తించడం కష్టంగా మారింది. అటాక్ తర్వాత పారిపోతూ ఒకచోట సీసీ కెమెరాకు చిక్కడంతో చివరికి నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు.

నిందితుడిపై పలు పీఎస్​ల్లో కేసులు

నిందితుడు యూసఫ్‌గూడ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సినీ పరిశ్రమలో బాబు లైట్​ బాయ్​గా పని చేస్తున్నాడని పోలీసులు వివరించారు. నటిపై దాడి చేసిన అనంతరం.. నిందితుడు కృష్ణానగర్​లోని నివాసానికి వెళ్లి.. ఫోన్​ను గదిలో ఉంచాడని పేర్కొన్నారు. నిందితుడుపై గతంలోనూ మూడు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. విజయవాడ, బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్‌ల్లో అతనిపై కేసులు నమోదైనట్లు చెప్పారు. గోల్కొండ పీఎస్‌లో నమోదైన పెట్టి కేసులో జైలుకు వెళ్లొచ్చిన బాబు..  తన తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు.

Also Read: AP Weather: వెదర్ అప్‌డేట్.. ఏపీకి పొంచి ఉన్న మరో గండం

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం