బంపరాఫర్ ప్రకటించిన ఐకియా.. ఆలస్యం చేయకండి
వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని స్టోర్లో కొనుగోలు చేసి తమ అనుభూతులను, ఫొటోలతో సహా ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకోవాలి. ఇలా పంచుకున్న వారి నుంచి టాప్ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో ఓటింగ్ పెడతామని.. సెప్టెంబర్ 9 నుంచి 20వ తేది వరకు సాగే ఈ ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన కుటుంబాలకు స్వీడన్‌లో(6 […]

వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని స్టోర్లో కొనుగోలు చేసి తమ అనుభూతులను, ఫొటోలతో సహా ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకోవాలి. ఇలా పంచుకున్న వారి నుంచి టాప్ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో ఓటింగ్ పెడతామని.. సెప్టెంబర్ 9 నుంచి 20వ తేది వరకు సాగే ఈ ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన కుటుంబాలకు స్వీడన్‌లో(6 పగళ్లు, 5 రాత్రులు)వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తామని ఐకియా ప్రకటించింది. ఇక ఈ ఆఫర్ తెలంగాణ వాసులకు మాత్రమే వర్తించనుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మీ దగ్గర్లోని ఐకియా షోరూంకు వెళ్లండి.