ఆమె చదువుకు.. నా సాయం: కేటీఆర్
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన సేవా గుణాన్ని నిరూపించుకున్నారు. జవాన్ కుమార్తెకు సాయం అందించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆర్మీ ఆఫీసర్ వీరభద్రాచారి కుమార్తెకు ఏవియేషన్ అకాడమీలో సీటు లభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె చదువుకు ఆటంకం కలుగకుండా.. తనవంతు ద్వారా ఆర్ధిక సాయం అందించానని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇంతకంటే మంచి రోజు ఏముంటుందని ఆయన చెప్పారు. What better way to celebrate […]

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన సేవా గుణాన్ని నిరూపించుకున్నారు. జవాన్ కుమార్తెకు సాయం అందించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆర్మీ ఆఫీసర్ వీరభద్రాచారి కుమార్తెకు ఏవియేషన్ అకాడమీలో సీటు లభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె చదువుకు ఆటంకం కలుగకుండా.. తనవంతు ద్వారా ఆర్ధిక సాయం అందించానని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇంతకంటే మంచి రోజు ఏముంటుందని ఆయన చెప్పారు.
What better way to celebrate Independence Day than to help an Indian soldier’s family
With the help of a friend (who wants to be private/anonymous), was able to help fund Sri Veerabhadrachari’s daughter get into TS Aviation academy ? pic.twitter.com/vd6onZF5Se
— KTR (@KTRTRS) August 15, 2019