AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజన్నే గుర్తొస్తాడు: చేవెళ్ల చెల్లెమ్మ భావోద్వేగం

రాఖీ పండుగ అంటే తనకు రాజశేఖర్ రెడ్డినే గుర్తొస్తాడు అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అన్ని పండుగల కంటే తనకు రాఖీ అంటేనే చాలా ఇష్టమని.. రాజన్న ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదట రాఖీ తానే కట్టేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు. రాజన్నకు కట్టిన తరువాతే తన సొంత తమ్ముడి దగ్గరకు వెళ్లేదాన్నని ఆమె గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి తనను సొంత చెల్లెలుగా చూసుకునేవారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కాగా […]

రాజన్నే గుర్తొస్తాడు: చేవెళ్ల చెల్లెమ్మ భావోద్వేగం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 2:54 PM

Share

రాఖీ పండుగ అంటే తనకు రాజశేఖర్ రెడ్డినే గుర్తొస్తాడు అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అన్ని పండుగల కంటే తనకు రాఖీ అంటేనే చాలా ఇష్టమని.. రాజన్న ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదట రాఖీ తానే కట్టేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు. రాజన్నకు కట్టిన తరువాతే తన సొంత తమ్ముడి దగ్గరకు వెళ్లేదాన్నని ఆమె గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి తనను సొంత చెల్లెలుగా చూసుకునేవారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కాగా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెళ్లమ్మగా ఆయన సంబోధించేవారు. అంతేకాదు ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలో హోంశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే.

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం