ఈ మొక్కలు ఇంట్లో ఉంటే పాములు వచ్చేస్తాయ్ 

Prasanna Yadla

14 August  2026

Pic credit - Pinterest

వానాకాలం  స్టార్ట్ అయింది పాములు పొలాల్లో నుంచి  ఇళ్ళల్లోకి వస్తాయి ఈ సమయంలో జాగ్రత్త ఉండాలి 

 పొలాల్లో నుంచి ఇళ్ళల్లోకి

 మీ ఇంటి పెరట్లో ఈ పూల మొక్కలు ఉంటే.. పాములుబాగా వస్తాయి.ఆ మొక్కలు ఇక్కడ చదివి తెలుసుకుందాం 

 పెరట్లో ఈ పూల మొక్కలు ఉంటే.. 

 వెదురు మొక్కలు పాములు బాగా ఇష్టపడతాయి ఇవి ఉంటే కొంచం జాగ్రత్తగా ఉండండి 

 వెదురు మొక్కలు

ఆ ప్రదేశం మొత్తం గుబురుగా ఉంటుంది కాబట్టి అక్కడికి వస్తాయి వాటిని కట్ చేయడం బెటర్

వాటిని కట్ చేయడం బెటర్ 

గోరింటాకు మొక్కలు కూడా దట్టంగా ఉంటాయి. వీటి కిందకు కూడా పాములు వస్తాయి

గోరింటాకు మొక్కలు 

ఈ అరటి తోటలు చుట్టూ తడి అధికంగా ఉంటుంది. ఎండిన ఆకులు కింద ఉండటానికి ఇష్టపడతాయి 

ఎండిన ఆకులు

వేప చెట్టు, మామిడి చెట్లు నుంచి ఆకులు రాలుతూ ఉంటాయి. ఆ కుప్పల కిందకు వస్తాయి

వేప చెట్టు, మామిడి చెట్లు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

నోట్