ఒక్క గిన్నె పెరుగు చాలు.. జీర్ణక్రియ నుంచి ఎముకల బలం వరకు ఎన్నో లాభాలు

Prasanna Yadla

14 August  2026

Pic credit - Pinterest

ఈ పెరుగులో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్, కాల్షియం వంటివి దీనిలో ఉంటాయి. 

 ప్రోటీన్, కాల్షియం

ఈ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు ఇది హెల్ప్ చేస్తుంది

 జీర్ణ వ్యవస్థ

దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంతో ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

కాల్షియం, ఫాస్ఫరస్

ఈ పెరుగు తేలికగా జీర్ణమవుతుంది ఇంకా ఇది చాలామందికి మంచి ఆహారమని చెప్పాలి 

 జీర్ణమవుతుంది

ఈ పెరుగులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది 

కండరాల నిర్మాణానికి 

ఈ పెరుగును మీరు మజ్జిగగా తీసుకుంటే శక్తిని అందించడంలో కూడా హెల్ప్ చేస్తుంది 

శక్తిని అందించడంలో 

ఇంకా దీనిలో చక్కెర కలిపి తీసుకుంటే  మీ ఆహారంలో మంచి ఎంపిక.

చక్కెర కలిపి తీసుకుంటే 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్