వీళ్ళు అన్ని పక్కన పెట్టి వారం రోజులు నాటుకోడి ముక్కలు తింటే జరిగేది ఇదే 

Prasanna Yadla

14 August  2026

Pic credit - Pinterest

సండే వస్తే చాలు ఇంట్లో ఇదొక నాన్ వెజ్ ఉడుకుతుంది వాటిలో కోడి పక్కా ఉంటుంది

 వాటిలో కోడి పక్కా ఉంటుంది  

మీరు అన్ని పక్కన పెట్టి మీరు 7 రోజుల పాటు నాటుకోడి మాంసం తింటే శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుంది.

మంచి ప్రోటీన్ 

దీనిలో ఉండే ప్రోటీన్ మీ కండరాల బలానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

 కండరాల బలానికి కూడా

ఈ నాటుకోడిలో ఉండే విటమిన్ B12 నరాలు, ఎర్ర రక్తకణాల పనితీరుకు ఇది ఎంతో సహాయపడుతుంది

ఎర్ర రక్తకణాల పనితీరు

ఈ నాటుకోడిలో ఉండే ఐరన్ మీ శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి చాలా హెల్ప్ చేస్తుంది 

ఐరన్ 

 దీనిలో ఉండే జింక్, సెలీనియం వంటివి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు కూడా హెల్ప్ చేస్తాయి 

 రోగనిరోధక వ్యవస్థ

బరువు తగ్గాలనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్. దీనిని తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది

 కడుపు నిండిన ఫీలింగ్ 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్