Hyderabad: హైదరాబాద్‌ నగరంలో మందుబాబుల వీరంగం.. పోలీసులతో వాగ్వివాదం.. లాఠీఛార్జ్

పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు దేశ ప్రజలు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 31న పెద్ద ఎత్తున పార్టీలు, సంబరాలు జరుపుకొంటున్నారు. దేశ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటున్నారు...

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో మందుబాబుల వీరంగం.. పోలీసులతో వాగ్వివాదం.. లాఠీఛార్జ్
Hyderabad Drunk And Drive
Follow us

|

Updated on: Jan 01, 2023 | 1:22 AM

పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు దేశ ప్రజలు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 31న పెద్ద ఎత్తున పార్టీలు, సంబరాలు జరుపుకొంటున్నారు. దేశ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 5 గంటల నుంచి ఫ్లెఓవర్లు మూసివేశారు. 60 బృందాలతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితో రూ.10 వేల జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. అలాగే 6 నెలల జైలు శిక్ష తప్పదని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. న్యూసెన్స్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హుకూం జారీ చేశారు.

హైదరాబాద్‌ నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 52 ప్రాంతాలలో ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కొనసాగింది. దీంతో మందుబాబులు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఇలా పట్టుబడుతుండటంలో మందుబాబులు పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. పోలీసులు వారిని ఎంత సముదాయించినా ఏ మాత్రం వినకుండా వాగ్వివాదానికి దిగుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

అయితే కొంత మంది మందుబాబులు వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో పోలీసులపైనే ఎదురు తిరిగారు. ఒక్కసారిగా గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం వినకపోవడంతో లాఠీఛార్జ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్

ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం

దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్

ఏసీబీ వలలో మరో లంచగొండి.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి..

జామ పండ్లు మాత్రమే కాదు.. జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

పోలింగ్ బూత్‌లోకి వచ్చిన అనుకోని అతిథి.. జనం పరుగో పరుగు..

ఖాతాదారులకు ఆ మూడు బ్యాంకుల షాక్..సర్వీస్ చార్జీలు బాదుడు షురూ..!

ఏంది బ్రో.. చిన్న విషయానికే ఇంత పని చేశావ్..

టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్

రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని

విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!

అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..