AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: న్యూఇయర్‌ వేళ హైదరాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లిన మరో కారు.. ఇద్దరు మృతి

కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతోన్న తరుణంలో హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. బంజరాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను...

Hyderabad: న్యూఇయర్‌ వేళ హైదరాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లిన మరో కారు.. ఇద్దరు మృతి
Road Accident
Narender Vaitla
|

Updated on: Jan 01, 2023 | 8:44 AM

Share

కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతోన్న తరుణంలో హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. బంజరాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో టిఫిన్‌ సెంటర్‌ వద్ద రోడ్డుపై ఉన్న ఇద్దరు కస్టమర్లు అక్కడిక్కడే మృతి చెందారు. ఇక కారులో ప్రయాణిస్తున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదిలా ఉంటే.. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ అయ్యిందంటేనే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. టిఫిన్‌ సెంటర్‌ దగ్గర పార్క్ చేసి ఉన్న రెండు కార్లను అత్యంత వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Hyderabad

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో