AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బావ ఇంటికి కన్నం వేసిన బావమరిది.. డూప్లికేట్ తాళంచెవితో చోరీ

క్రికెట్(Cricket) బెట్టింగ్ కు అలవాటు పడిన ఓ వ్యక్తి బావ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. డూప్లికేట్ తాళం చెవి చేయించి, ఎవరూ లేని సమయంలో చోరీ చేశాడు. మొత్తం రూ.85 లక్షలు తీసుకుని ఉడాయించాడు. చార్మినార్(Charminar) పోలీస్ స్టేషన్ పరిధిలో....

Hyderabad: బావ ఇంటికి కన్నం వేసిన బావమరిది.. డూప్లికేట్ తాళంచెవితో చోరీ
Theft
Ganesh Mudavath
|

Updated on: Apr 22, 2022 | 6:43 AM

Share

క్రికెట్(Cricket) బెట్టింగ్ కు అలవాటు పడిన ఓ వ్యక్తి బావ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. డూప్లికేట్ తాళం చెవి చేయించి, ఎవరూ లేని సమయంలో చోరీ చేశాడు. మొత్తం రూ.85 లక్షలు తీసుకుని ఉడాయించాడు. చార్మినార్(Charminar) పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే భూమారాం అనే వ్యాపారి ఇంట్లోనే బట్టలు, బంగారం వ్యాపారం చేస్తున్నాడు. బ్యాంక్ హాలీడే వల్ల ఇంట్లో రూ.85లక్షలు ఉంచాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అతని బావ మరిది హర్యానా నుంచి ట్రైన్ లో హైదరాబాద్(Hyderabad) వచ్చాడు. డూప్లికేట్ తాళం చెవి సహాయంతో డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఓ గదిలో బ్యాగులో ఉంచిన నగదును చోరీ చేసి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. భూమారాం ఇంటికి వచ్చి చూసే సరికి, దొంగతనం జరిగిందన్న విషయాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 20న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Also Read

Dry Fruits: ఏ డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టాలి, ఏది నానబెట్టకూడదు.. ముఖ్యమైన విషయం ఇప్పుడే తెలుసుకోండి..!

IPL 2022: 12 బంతుల్లోనే ముంబై గాలి తీసిన రూ. 20 లక్షల చెన్నై బౌలర్.. ఎవరో తెలుసా?

Immunity Boost: రోగనిరోధక శక్తిని పెంచుకునే ఈ 4 విటమిన్లు గురించి మీకు తెలుసా..

మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?