AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఐటీ అధికారుల ముసుగులో భారీ చోరీ.. రెండున్నర కిలోల బంగారంతో దుండగుల పరార్‌

హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో భారీ దొంగతనం జరిగింది. ఐటీ అధికారుల మంటూ హర్షా జ్యువెలరీస్‌ దుకాణంలోకి వచ్చిన కొందరు దుండుగులు అందరి కళ్లు గప్పి రెండున్నర కిలోల బంగారంతో పరారయ్యారు.

Hyderabad: ఐటీ అధికారుల ముసుగులో భారీ చోరీ.. రెండున్నర కిలోల బంగారంతో దుండగుల పరార్‌
Gold Robbery
Basha Shek
|

Updated on: May 27, 2023 | 5:26 PM

Share

హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో భారీ దొంగతనం జరిగింది. ఐటీ అధికారుల మంటూ హర్షా జ్యువెలరీస్‌ దుకాణంలోకి వచ్చిన కొందరు దుండుగులు అందరి కళ్లు గప్పి రెండున్నర కిలోల బంగారంతో పరారయ్యారు. దుకాణ యజమానులు అందించిన సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు ఆదాయపు పన్ను అధికారులమంటూ మోండా మార్కెట్లోని హర్షా జ్యూయెలరీస్ ఆభరణంలోకి వచ్చారు. తనీఖీలు చేపట్టాలంటూ బంగారం తీసుకున్నారు. ఆతర్వాత పరారయ్యారని బాధితులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి బాధితులు మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు. నలుగురు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిని అనుసరించారు. దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ ఒక పక్కన కూర్చోబెట్టి తనిఖీలు చేశారని పోలీసులు తెలిపారు.

నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. దోపిడీ తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్