మతిమరుపు మిమ్మల్ని వేధిస్తోందా.. అయితే, దీంతో ఇలా ఫుల్‌స్టాప్ పెట్టండి!

Prasanna Yadla

22 February 2026

Pic credit - Pixabay

ఈ రోజుల్లో ఎంతోమంది చిన్న చిన్న విషయాలనే మర్చిపోతున్నారు. ఇది సాధారణ సమస్యగా మారింది

జ్ఞాపకశక్తి కోల్పోవడం

దీని వలన కొందరికి మతిమరుపు ఎక్కువయ్యి చిరాకు, కోపం వస్తుంటుంది. నేచురల్ గానే ఈ సమస్యకు పెట్టొచ్చు.. ఎలానో చూద్దాం 

మతిమరుపు

అయితే, ఈ సమస్యకు వాల్ నట్స్ తో చెక్ పెట్టండి. ఇది  నాడీ వ్యవస్థ  పనితీరును మెరుగుపరుస్తుంది.

 వాల్ నట్స్

వాల్‌నట్‌లు మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అందుకే, ఇది సూపర్ ఫుడ్ అయింది. 

మెదడు పనితీరు

 వాల్‌నట్‌లు ఆకారం కూడా మెదడును పోలి ఉంటాయి. ఇది నాడీ వ్యవస్థపై పనిని సులభతరం చేస్తుంది.

ఇవి మెదడును పోలి ఉంటాయి

మానసిక వేదనతో ఇబ్బంది పడేవారు వాల్‌నట్‌లను మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి. 

మానసిక వేదన

పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు వాల్‌నట్‌లను రోజూ ఉదయం తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటాయి.

విద్యార్థులకు సూపర్ ఫుడ్

ఇంకా ఈ వాల్‌నట్‌లు మెదడు వాపుకు కూడా తగ్గిస్తాయి. కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి

మెదడు వాపు