AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నేడు రాజ్‌భవన్‌కు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. సంవత్సరం తర్వాత మళ్లీ..!

Hyderabad: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాదే ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై సమక్షంలో రాజ్‌భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ దాదాపు సంవత్సరం తర్వాత రాజ్‌భవన్ మెట్లు

Telangana: నేడు రాజ్‌భవన్‌కు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. సంవత్సరం తర్వాత మళ్లీ..!
Governor Tamilisai and CM KCR
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 23, 2023 | 10:42 AM

Share

Hyderabad: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాదే ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై సమక్షంలో రాజ్‌భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ దాదాపు సంవత్సరం తర్వాత రాజ్‌భవన్ మెట్లు ఎక్కనున్నారు. గత కొంతకాలంగా రాజ్‌భవన్, ప్రగతి భవన్‌ మధ్య దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. తప్పని పరిస్థితి అయితే తప్ప సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఎదురుపడడంలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా మరోసారి ఎదురుపడనున్నారు. దీంతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆసక్తి సంతరించుకుంది.

అయితే చివరిసారిగా సీఎం కేసీఆర్.. గతేడాది ఉజ్జల్ భూయాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రాజ్‌భవన్‌కు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి తరుణం రాలేదు. అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కీలక కార్యక్రమాలు చేపట్టినా.. వాటి నుంచి రాజ్‌భవన్‌ని దూరంగానే పెట్టింది. మరోవైపు ప్రభుత్వంపై గవర్నర్.. గవర్నర్‌పై శాసన సభ్యులు విమర్శలకు ప్రతివిమర్శలు కురిపిస్తూనే ఉన్నారు.

కాగా, 2022 జూన్ 28 తర్వాత.. అంటే 13 నెలల అనంతరం రాజ్‌భవన్‌కి సీఎం కేసీఆర్ వవస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను అధికారులు చేపట్టారు. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాదే ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..