AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా వేళ సొంతూళ్లకు పయనమైన పట్నం.. రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు!

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ప్రజలు భారీగా సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌, సొంత వాహనాల్లో ప్రయాణాలు పెరగడంతో నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. ముఖ్యంగా మియాపూర్‌ నుంచి బాలానగర్‌ వై జంక్షన్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

దసరా వేళ సొంతూళ్లకు పయనమైన పట్నం.. రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు!
Hyderabad Dasara Traffic
Srilakshmi C
|

Updated on: Oct 17, 2026 | 6:50 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 17: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం నుంచి ప్రజలు భారీగా సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకునేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో పాటు సొంత వాహనాల్లోనూ పల్లెబాట పట్టారు. దీంతో నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది.

దసరా సెలవులు ప్రారంభం కావడంతో నగరవాసులు తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మియాపూర్‌ నుంచి బాలానగర్‌ వై జంక్షన్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ కోసం ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరం నుంచి బయలుదేరడంతో రహదారులపై రద్దీ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో పాటు సొంత వాహనాల్లోనూ ప్రజలు స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో నగరంలో పండుగ సందడి కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Follow Us
దసరా వేళ సొంతూళ్లకు పయనమైన పట్నం.. రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌
దసరా వేళ సొంతూళ్లకు పయనమైన పట్నం.. రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌
సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..