విజయవాడకు చెందిన ఒక యువతి తన ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డ్రగ్స్ దందాలో చిక్కుకుంది. బషీర్ అనే డ్రగ్స్ పెడ్లర్ ఆఫర్తో బెంగళూరు నుండి MDMA డ్రగ్స్ తెస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 110 గ్రాముల డ్రగ్స్తో అరెస్ట్ అయిన యువతి జైలుపాలైంది. బషీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.