స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా ఉందిగా..! డైరెక్టర్ రవి కుమార్ కూతురు మతిపోగోడుతుందిగా..
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు మాత్రమే కాదు.. ప్రముఖ దర్శకుల కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా సినీ ప్రముఖుల కుమార్తెలు తమ ఫోటోలు, స్టైలిష్ లుక్స్తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
