అమ్మమ్మల కాలం నాటి ఉల్లి వెల్లుల్లి కారం ఫ్రై.. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందే!
ఉల్లి వెల్లుల్లి సూపర్ ఫ్రై రెసిపీ కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, ఇది పాతకాలపు జ్ఞాపకాలను, అమ్మమ్మల చేతి రుచిని గుర్తుచేస్తుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా ఏదైనా మార్పు రుచి చూడాలనుకున్నప్పుడు ఇది సరైన ఎంపిక. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు లేదా ఒంట్లో బాగోలేనప్పుడు పుల్లపుల్లగా, కారం కారంగా ఏదైనా తినాలనిపించిన వారికి ఈ రెసిపీ ఎంతో ఉపకరిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
