Hyderabad: మానవత్వం చాటుకున్న పోలీసులు.. సకాలంలో చిన్నారిని ఆసపత్రికి తరలించిన ఇన్స్పెక్టర్

Hyderabad: ఖాకీ మాటున కఠినత్వమే కాదు మానవత్వం కుడా ఉందని చాటి చెప్పాడు ఓ పోలీసు ఇన్స్పెక్టర్. నిప్పులు చెరుగుతున్న ఎండలో తన కూతురుని ఆస్పత్రికి తీసుకుని వెళ్తున్న ఓ మహిళ పడుతున్న..

Hyderabad: మానవత్వం చాటుకున్న పోలీసులు.. సకాలంలో చిన్నారిని ఆసపత్రికి తరలించిన ఇన్స్పెక్టర్
Hyderabad
Follow us

|

Updated on: Apr 30, 2022 | 7:51 PM

Hyderabad: ఖాకీ మాటున కఠినత్వమే కాదు మానవత్వం కుడా ఉందని చాటి చెప్పాడు ఓ పోలీసు ఇన్స్పెక్టర్ (Police Inspector). నిప్పులు చెరుగుతున్న ఎండలో తన కూతురుని ఆస్పత్రికి తీసుకుని వెళ్తున్న ఓ మహిళ పడుతున్న అవస్థకు చలించిపోయాడు. తానే ఆ మహిళను దగ్గరుండి ఆస్పత్రికి తీసుకును వెళ్లి ఆమె కూతురికి వైద్యం చేయించాడు. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

చాంద్రాయణగుట్ట బండ్లగుడ ప్రాంతానికి చెందిన సోహెల్ నేహ దంపతుల 6 సంవత్సరాల కూతురు న్యావి. అయితే న్యావి కి తీవ్రమైన జ్వరం రావటంతో దంపతులు ఎర్రటి ఎండలో నడుచుకుంటూ కూతుర్ని తీసుకుని హాస్పిటల్ కు భయలుదేరింది. ఇది గమనించిన చాంద్రాయణగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ చలించిపోయాడు. వెంటనే స్పందించి ఆ  ముగ్గురుని పోలీసు వాహనంలో ఎక్కించుకుని నీలోఫర్ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాడు. తన సొంత ఖర్చు తో చిన్నారికి చికిత్స చేయించాడు. మానవత్వం తో స్పందించిన సిఐ ప్రసాద్ వర్మకు న్యావి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Yadagiri Gutta: కొండపైకి వాహనాల అనుమతికి గ్రీన్ సిగ్నల్.. టూ వీలర్ పార్కింగ్ ఫస్ట్ అవర్ ఎంతో తెలిస్తే షాక్!

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..