AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Trains: తిరుపతికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు

వేసవి సందర్భంగా శుభకార్యాలు, స్వగ్రామాలకు వెళ్లే వారితో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులు గమనించిన దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - తిరుపతి, తిరుపతి - కర్నూలు మధ్య....

Summer Trains: తిరుపతికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు
Tirupati
Ganesh Mudavath
|

Updated on: Apr 30, 2022 | 9:52 PM

Share

వేసవి సందర్భంగా శుభకార్యాలు, స్వగ్రామాలకు వెళ్లే వారితో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులు గమనించిన దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – తిరుపతి, తిరుపతి – కర్నూలు మధ్య స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తున్నారు. ఈ రైళ్లు మే మూడు నుంచి ఐదో తేదీల మధ్య సేవలు అందిస్తాయి. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. 07433 నంబర్ గల రైలు మే మూడో తేదీన హైదరాబాద్ లో సాయంత్రం 6-40 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7-50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 07434 నంబర్ గల రైలు మే ఐదో తేదీన తిరుపతిలో రాత్రి 20-25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8-30 గంటలకు హైదరాబాద్ చేరుకుటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

07435 నంబర్ గల రైలు మే నాలుగో తేదీన కర్నూలు సిటీలో సాయంత్రం 04-15కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 04-00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 07436 నంబర్ గల రైలు మే మూడో తేదీన తిరుపతితో ఉదయం 7-30 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6-40 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి.

Viral: అమెరికా నుంచి వచ్చిన పార్శిల్ చెక్ చేసిన అధికారులు.. లోపల కనిపించింది చూసి షాక్

Amit Shah: కామ్‌గా కనిపించే అమిత్ షా చేతికి గన్ వస్తే..!టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన షా..!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్