Amit Shah: కామ్‌గా కనిపించే అమిత్ షా చేతికి గన్ వస్తే..!టార్గెట్ ఫిక్స్ చేసిన షా..!
ఎప్పుడూ కామ్‌గా సైలెంట్‌గా కనిపించే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మెషీన్ గన్ పట్టుకుని అందర్నీ షాక్‌కు గురి చేశారు. అవును మీరు విన్నది నిజమే.. గన్ చేతబట్టి, టార్గెట్‌ను గురిపెట్టారు.
ఎప్పుడూ కామ్‌గా సైలెంట్‌గా కనిపించే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మెషీన్ గన్ పట్టుకుని అందర్నీ షాక్‌కు గురి చేశారు. అవును మీరు విన్నది నిజమే.. గన్ చేతబట్టి, టార్గెట్‌ను గురిపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అత్యాధునిక మెషీన్ గన్‌ను చేతిలోకి తీసుకున్న ఆయన అంతటితోనే ఆగకుండా దానితో లక్ష్యానికి గురి పెట్టేశారు షా. నిజానికి అమిత్ షా కదన రంగంలోకి ఏమీ దూకలేదు గానీ…కదన రంగంలోకి దిగే మన ఖాకీల కోసం రూపొందిస్తున్న అత్యాధునిక ఆయుధాలను పరిశీలించారు. మధ్యప్రదేశ్ రాజదాని భోపాల్‌కు సమీపంలోని సెంట్రల్ అకాడెమీ ఫర్ పోలిస్ ట్రైనింగ్‌ని సందర్శించిన సందర్భంగా పోలీసుల కోసం రూపొందించిన అత్యాధునిక ఆయుధాలను పరిశీలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

