ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం..!

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. బోనాల జాతర కోసం నార్త్ జోన్ పోలీసులు అన్ని ఏర్పాట్లులు పూర్తి చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. జాతర బందోబస్తు కోసం 2వేల 5వందల మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాలను అమర్చారు. ఇక బోనాల జాతరకొచ్చే కోసం ఆరు క్యూలైన్లు, మహిళలకు రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:06 am, Fri, 19 July 19