AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: విషాదం.. కరోనాతో హైదరాబాద్ గుడి మల్కాపూర్ కార్పొరేటర్ కూతురు మృతి

కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విప‌రీత‌మైన డ్యామేజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌ల్లోలం రేపుతోంది. భారీగా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి.

Coronavirus: విషాదం..  కరోనాతో హైదరాబాద్ గుడి మల్కాపూర్ కార్పొరేటర్ కూతురు మృతి
Corona Death
Ram Naramaneni
|

Updated on: May 09, 2021 | 3:51 PM

Share

కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విప‌రీత‌మైన డ్యామేజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌ల్లోలం రేపుతోంది. భారీగా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. ఫ‌స్ట్ వేవ్ లో ఎక్కువ‌గా ఏజ్ ఏక్కువ ఉన్న‌వాళ్లు, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నవారు క‌న్నుమూశారు. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం యంగ్ పీపుల్ కూడా వ్యాధి భారినప‌డి క‌న్నుమూస్తున్నారు. తాజాగా హైదరాబాద్ గుడి మల్కాపూర్ బిజెపి కార్పోరేటర్ దేవర కరుణాకర్ కుమార్తె భవాణి క‌రోనా భారిన‌ప‌డి మృతి చెందింది. గతనెల 20న ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. కొద్ది రోజుల్లోనే క‌రోనాతో క‌న్నుమూసింది. అయితే భవానీకు డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా వ్యాప్తి చెందిన‌ట్లు అనుమానిస్తున్నారు. 5 రోజుల పాటు వెంటిలేటర్ మీద వున్న భవాని ఆదివారం ఉద‌యం తుదిశ్వాస విడాచారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయ‌లు నెల‌కున్నాయి.

Also Read: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణయం.. ఆక్సిజ‌న్ కోసం భారీగా నిధులు విడుదల‌

మరో ఘనత సాధించిన నాసా.. తొలిసారి అంగారక గ్రహంపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్..

ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..