Bharatha Matha Maha Harathi : వైభవంగా భారత మాత మహా హారతి.. ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు

72వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతమాత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మహా హారతి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌ నెక్లెస్‌...

Bharatha Matha Maha Harathi : వైభవంగా భారత మాత మహా హారతి.. ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 26, 2021 | 10:15 PM

Bharatha Matha Maha Harathi :  72వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతమాత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మహా హారతి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. ముందుగా జ్వాతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు.

భారతమారతికి మహాహారతి సందర్భంగా ప్రదర్శించిన వివిధ కళారూపాలు, సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అద్భుత ప్రదర్శన చేసిన కళాకారులను కిషన్ రెడ్డి సన్మానించారు. భారతమాత ఫౌండేషన్ సంస్థ ఏటా జనవరి 26న మహాహారతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎత్తైన భరతమాత విగ్రహం ముందు గోపూజ చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.