Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆస్తమా బాధితులకు బిగ్‌ రిలీఫ్‌.. చేప ప్రసాదం పంపిణీకి వేళైంది…ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇస్తారంటే..?

రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నగరంలో అన్ని చోట్ల నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ మందు కోసం వేలాది మంది ప్రజలు ఇప్పటికే హైదరాబాద్​కు చేరుకుంటున్నారు.

Hyderabad: ఆస్తమా బాధితులకు బిగ్‌ రిలీఫ్‌.. చేప ప్రసాదం పంపిణీకి వేళైంది...ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇస్తారంటే..?
Fish Prasadam
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 07, 2025 | 1:48 PM

మృగశిర కార్తె అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది చేప మందు ప్రసాదం. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబ సభ్యులు ఏటా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చేప మందు ప్రసాదం కోసం కేవలం ఒక్క హైదరాబాద్‌ నుండి మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. బత్తిని కుటుంబీకులు పంపిణీ చేస్తున్న చేప మందు.. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి చాలా మంచిదని ఎన్నో ఏళ్లుగా నమ్మకంతో ఇక్కడి వస్తుంటారు బాధితులు. అయితే.. ఈసారి కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సుమారు 170 సంవత్సరాల నుంచి చేప ప్రసాదాన్ని బత్తిన వంశస్థులు ఆస్తమా రోగులకు పంపిణీ చేస్తున్నారు. ఈ యేడు కూడా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించే బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ జరగనుంది.. జూన్ 8వ తేదీన మృగశిర ప్రవేశిస్తుండగా.. ఏర్పాట్లు పూర్తయినట్టు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నగరంలో అన్ని చోట్ల నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ మందు కోసం వేలాది మంది ప్రజలు ఇప్పటికే హైదరాబాద్​కు చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా గిరిజన బిడ్డ రికార్డ్..!
తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా గిరిజన బిడ్డ రికార్డ్..!
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..