Hyderabad: ఇలా ఎవరైనా రూ.2000 నోట్లు ఇస్తే తీసుకోకండి.. భారీగా నష్టపోతారు.. ఇది చూస్తే క్లియర్ పిక్చర్ తెలుస్తది..!

ఈ మధ్య ఎటు చూసినా దొంగనోట్ల ముఠాలే పట్టుబడుతున్నాయి. చేతిలోకొచ్చే ప్రతి కరెన్సీ నోటు అసలుదా, నకిలీదా అని చెక్‌ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోదామని అనుకునేవాళ్లు పెరుగుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా అనేక చోట్ల నకిలీ నోట్లకు అడ్డాలు తయారవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర్లేదు. హైదరాబాద్‌లో నిత్యం అనేక చోట్ల నకిలీ నోట్ల ఆనవాళ్లు దొరుకుతున్నాయి. పట్టుబడేవే ఈ స్థాయిలో ఉన్నాయంటే, గుట్టుచప్పుడు కాకుండా చలామణీ అవుతున్న కరెన్సీ ఎంతో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.

Fake Notes
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 11, 2023 | 11:05 AM

హైదరాబాద్, ఆగష్టు 11: రూ. 2 వేల నోట్లు ఇస్తాం.. బ్యాంక్‌కి వెళ్లి కాస్త మార్చుకురండీ ప్లీజ్.. అంటూ ఎవరైనా బతిమలాడినా, కమీషన్ ఇస్తామని ఎర వేసినా.. అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే.. ఈ పనికోసం మీ చేతిలో పెడుతున్న నోటు ఫేక్ నోటు కూడా కావచ్చు.. తాజాగా హైదరాబాద్‌లో ఫేక్‌ కరెన్సీ ముఠా గట్టురట్టు చేశారు పోలీసులు. కొంత మంది కేటుగాళ్లు వింత వింత మోసాలతో అమయకులకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఓ ముఠా నకిలీ నోట్లను అమాయకులతో మార్చుకోవడానికి పథకం వేసింది. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. నకిలీ నోట్ల ఆగడాలను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక మూలనుంచి నకిలీ నోట్ల దందా కొనసాగుతూనే ఉంది.

ఈ మధ్య ఎటు చూసినా దొంగనోట్ల ముఠాలే పట్టుబడుతున్నాయి. చేతిలోకొచ్చే ప్రతి కరెన్సీ నోటు అసలుదా, నకిలీదా అని చెక్‌ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోదామని అనుకునేవాళ్లు పెరుగుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా అనేక చోట్ల నకిలీ నోట్లకు అడ్డాలు తయారవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర్లేదు. హైదరాబాద్‌లో నిత్యం అనేక చోట్ల నకిలీ నోట్ల ఆనవాళ్లు దొరుకుతున్నాయి. పట్టుబడేవే ఈ స్థాయిలో ఉన్నాయంటే, గుట్టుచప్పుడు కాకుండా చలామణీ అవుతున్న కరెన్సీ ఎంతో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.

కాలాపత్తర్‌లో ఇదే దందా చేస్తున్న జాహెద్‌ ఖాన్, రయీసుద్దీన్‌, అన్వర్‌, మునీర్‌, నవీదుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను మార్చేందుకు అమాయకులను వాడుకుంటున్నారు. కొందరిని కమీషన్ల పేరుతో మభ్యపెడుతున్నారు. ఇచ్చే నకిలీ నోట్లు ఎలా బ్యాంకుల్లో ఎలా ఎక్సేంజ్ చేస్తున్నారో, వాళ్లకు బ్యాంకులతో ఉన్న సంబంధాలేంటో గానీ.. చాలా ఈజీగా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

పాతబస్తీలో ఆకస్మిక తనిఖీలు..

పాతబస్తీలో అర్థరాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెడికల్ హాల్స్, రైల్వే స్టేషన్స్, హోటల్స్ సహా అనేక చోట్ల తనిఖీలు నిర్వహించారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాల రవాణాపై యువకులు, పేరెంట్స్‌కి అవగాహన కల్పించారు. ఓల్డ్‌ సిటీలో గంజాయి రవాణా పెరిగిందని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. గంజాయి వ్యవహారంపై అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసింది. డ్రగ్స్ పెడ్లర్స్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేపట్టిన పోలీసులు.. యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..