HYD CCMB: సీసీఎంబీ గుడ్ న్యూస్.. ఈ టెక్నాలజీతో ఎలాంటి ప్రాణాంతక వైరస్‌లనైనా ఎదుర్కోవచ్చు..!

HYD CCMB: కరోనా లాంటి ప్రాణంతక వైరస్‌లను ఎదుర్కొనేందుకు CCMBశాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని కనిపెట్టారు. ఇక మీదట ఎలాంటి వైరస్‌కైనా..

HYD CCMB: సీసీఎంబీ గుడ్ న్యూస్.. ఈ టెక్నాలజీతో ఎలాంటి ప్రాణాంతక వైరస్‌లనైనా ఎదుర్కోవచ్చు..!
Ccmb
Follow us

|

Updated on: May 14, 2022 | 6:25 AM

HYD CCMB: కరోనా లాంటి ప్రాణంతక వైరస్‌లను ఎదుర్కొనేందుకు CCMBశాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని కనిపెట్టారు. ఇక మీదట ఎలాంటి వైరస్‌కైనా వ్యాక్సిన్ ఈజీగా రెడీ చేయొచ్చంటున్నారు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ అనేది తెలుసుకుందాం. కొత్త వైరస్‌ను ఎదుర్కొనేందుకు ధీటుగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొత్తరకం ఎంఆర్‌ఎన్‌ఏను అభివృద్ధి చేశారు. ఈ ఎంఆర్‌ఎన్‌ఏతో కొత్త వైరస్‌లకు వ్యాక్సిన్ తయారు చేయడం సులభతరమని అంటున్నారు సీసీఎంబి శాస్త్రవేత్త డాక్టర్ మధుసూదన్ రావు. కరోనా వల్ల ఎన్నో జన్యుపరమైన మార్పులు వచ్చాయని వాటివల్ల కొత్త వైరస్‌లు పుట్టుకు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వాటికి వ్యాక్సిన్ తయారు చేయడానికి సంవత్సరకాలం పట్టేదన్నారు. కానీ ఈ ఎంఆర్ఎన్‌ఏతో నెల రోజుల్లోనే వైరస్‌లకు వ్యాక్సిన్ తయారు చేయవచ్చన్నారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ కనిపెట్టడంలో జాప్యం, వాటిని అందరికీ అందించడంలో జరిగిన ఆలస్యం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో అలాంటి నష్టం జరగకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??