Coronavirus: మంచిర్యాల జిల్లాలో అమానుషం.. క‌రోనా వ‌చ్చింద‌ని భార్య‌ను బాత్రూంలో బంధించిన భ‌ర్త

ఎవరికైనా కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఏం చేస్తారు..? ఆస్పత్రిలోనో లేక ఐసోలేషన్‌లోనో ఉంచి చికిత్స అందిస్తారు. కరోనా బాధితులకు...

Coronavirus: మంచిర్యాల జిల్లాలో అమానుషం.. క‌రోనా వ‌చ్చింద‌ని భార్య‌ను బాత్రూంలో బంధించిన భ‌ర్త
Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 04, 2021 | 11:31 AM

ఎవరికైనా కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఏం చేస్తారు..? ఆస్పత్రిలోనో లేక ఐసోలేషన్‌లోనో ఉంచి చికిత్స అందిస్తారు. కరోనా బాధితులకు కుటుంబ సభ్యులు ధైర్యం కల్పిస్తూ అండగా ఉంటారు. వైద్యుల సూచన మేరకు కరోనా తగ్గేంత వరకు ఆహారం, మందులు అందిస్తూ సేవలు చేస్తూ ఉంటారు. కానీ కరోనా సోకిన ఓ మహిళ పట్ల తన భర్త అమానుషంగా ప్రవర్తించాడు. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో అమానుషం చోటు చేసుకుంది. కరోనా సోకిన మహిళ పట్ల ఆమె భర్త అమానుషంగా వ్యవహరించాడు. కరోనా సోకిందని బాధితురాలిని బాత్రూంలో బంధించాడు భర్త మేడి పెద్దయ్య. వారం రోజులుగా బాత్రూంలోనే కరోనా బాదితురాలు నరకయాతన అనుభవిస్తుంది. అన్నం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు . అయితే మహిళ సమస్యను టీవి9 దృష్టికి తీసుకు వచ్చారు స్థానికులు. టీవి9 చొరవతో పోలీసులు , వైద్యారోగ్యశాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఇంట్లో ఓ రూంలో ఐసోలేట్ చేయించారు. దాతల సహాయంతో పౌష్టికాహారం ఏర్పాట్లు చేశారు. కరోనా బాధితురాలి పట్ల భర్త అమానుష చర్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కంటైన్మెంట్ జోన్‌గా కాళేశ్వ‌రం.. భ‌క్తుల‌కు నో ఎంట్రీ

టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్‌ రాజీనామా.. మీడియా సమావేశంలో కీలక అంశాలు వెల్లడి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!