Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra Festival: దసరా ఉత్సవాల్లో పాపని ఎత్తుకుని విధులు నిర్వహించిన డీసీపీ.. మానవత్వంతో స్పందించిన కలెక్టర్

Dussehra Festival Ravana Vadha: ఓ వైపు ఇల్లాలుగా ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూనే.. మరోవైపు ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు..

Dussehra Festival: దసరా ఉత్సవాల్లో పాపని ఎత్తుకుని విధులు నిర్వహించిన డీసీపీ.. మానవత్వంతో స్పందించిన కలెక్టర్
Warangal Central Zone Dcp
Follow us
Surya Kala

|

Updated on: Oct 16, 2021 | 6:24 PM

చెడుపై మంచి విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటాం. దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ వధ కార్యక్రమం కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అలా ఉమ్మడి వరంగల్ లోని ఉర్స్ మైదనంలో రావణ సంహార కార్యక్రమం జరుగుతున్న సమయంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ విధులను నిర్వహిస్తున్నారు. అయితే తన పాపను ఎత్తుకుని గంటల తరబడి  విధులు నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన జిల్లా కలెక్టర్ నేరుగా ఆమె వద్దకు వెళ్ళి పలకరించారు. అంతేకాదు  మానవత్వంతో స్పందించి తన పక్క సీటులో డీసీపీని కూర్చోబెట్టారు. దీంతో డీసీపీ కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.

Also Read:  టీఎస్ ఆర్టీసీని రైట్ రూట్ లో పెట్టె పనిలో సజ్జనార్.. వారికి గట్టి వార్నింగ్..