Big News Big Debate: బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేదెవరు.? గులాబీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు ఉంటుందా? లైవ్‌ వీడియో.

బీఆర్‌ఎస్‌ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు అంశం. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. BRSతో పొత్తు విషయంలో కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయిందా? బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని చెప్పుకోవాల్సి రావడమే కాంగ్రెస్‌కు అతిపెద్ద నష్టమా లాంటి అంశాలపై ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్..

Follow us
Narender Vaitla

|

Updated on: Apr 04, 2023 | 6:50 PM

బీఆర్‌ఎస్‌ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు అంశం. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. BRSతో పొత్తు విషయంలో కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయిందా? బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని చెప్పుకోవాల్సి రావడమే కాంగ్రెస్‌కు అతిపెద్ద నష్టమా. బీజేపీని ఢీకొట్టాలంటే పొత్తు తప్పదన్న భావన కొందరు కాంగ్రెస్‌ నేతల్లో ఎందుకు ఉంది? బీజేపీ- బీఆర్ఎస్‌ ఒక్కటే అనే విమర్శ కంటే.. కాంగ్రెస్‌ – బీఆర్ఎస్‌ ఒక్కటే అన్న నినాదం బలంగా వెళుతుందా? బీజేపీ – కాంగ్రెస్‌ రెండు బలపడి వ్యతిరేక ఓటు చీలితే తమకే లాభమని BRS భావిస్తుందా? చిన్నపార్టీలు సేవ్‌ టీఎస్‌ పేరుతో ఏకం కావాలన్న ప్రయత్నాలు ఫలిస్తాయా? కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుకే వెళ్లి వాళ్లనే బీఆర్ఎస్‌ బీ టీమ్‌ అనడం వెనక షర్మిల వ్యూహం ఉందా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలపై ఈరోజు బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబెట్‌లో చూడండి..