Cyber Towers: మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఫార్చూన్ టవర్స్‌లోని 5వ అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా..
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఫార్చూన్ టవర్స్‌లోని 5వ అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది.. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..